RR Vs CSK మ్యాచ్ ను మలుపు తిప్పిన ఆర్చర్
- September 23, 2020
షార్జా: షార్జా క్రికెట్ స్టేడియం లో మంగళవారం జరిగిన RR,CSK మ్యాచ్ లో ఆర్చర్ ఇన్నింగ్స్
ఒక హైలెట్ గా నిలిచింది.తొమ్మిదో స్థానంలో వచ్చి అతను కొట్టిన (8 బంతుల్లో ,4 సిక్సర్లతో 27 పరుగులు) మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది అని చెప్పాలి. స్మిత్ వికెట్ కోల్పోయిన తరువాత రాజస్థాన్ స్కోరు 200లోపే ముగుస్తుందని అంతా అనుకున్న తరుణంలో, అనూహ్యంగా ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ సాధించిన అమూల్యమైన 27 పరుగులు RR ను పటిష్టమైన స్కోర్ కు చేర్చింది.అంతే కాకుండా విలువైన డుప్లెసి వికెట్ పడగొట్టి RR విజయంలో
కీలకపాత్ర పోషించాడు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజూ శాంసన్ ,స్మిత్ ల జోడి అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.
--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







