తెలంగాణ రాష్రంలో కొత్త కరోనా కేసులు..
- September 26, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 58,925 మంది కరోనా టెస్టులు చేయగా 2,239 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నమోదైర కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే కరోనాతో మృతి చెందిన వారు 11మంది. దీంతో మృతుల సంఖ్య 1,091కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,181 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,52,441కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,683 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 28,00,761కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







