బహ్రెయిన్ నిర్వాసితులు ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయరాదు
- February 11, 2016
బహ్రెయిన్ లో నిర్వాసితులు ఇకపై ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయడానికి అనుమతించబడదని పరిశ్రమలు, వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక నూతన వాస్తవమైన వాణిజ్య నమోదు నిర్వాహణ సేవలు బహ్రైనీయులకు మంజూరు చేయబడనున్నాయి. అయెతే, బహుళ స్థానాల నుంచి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఒక చిరునామా , వాణిజ్య రికార్డులు లేనివారిని అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఒక వాస్తవ చిరునామా లేకుండా ఉన్న వారి వ్యాపారాలకు కేవలం చట్టబద్ధత మాత్రమె ఉంటుందని ఒక ప్రకటనలో సంబంధిత శాఖ వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







