బెంగళూరు చిరుతపులులు సంచరిస్తున్నాయన్న వదంతులు
- February 11, 2016
బెంగళూరు వాసులను చిరుతపులులు వణికిస్తున్నాయి. వారం కిందట వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని విబ్జేఆర్ పాఠశాలలోకి చిరుత వచ్చివెళ్లింది. మళ్లీ నాలుగు రోజులకే అదే పాఠశాల్లోకి చిరుత రాగా దానిని వీడియో తీస్తున్న వ్యక్తిని అది తీవ్రంగా గాయపరిచింది. చివరికి అటవీ శాఖ అధికారులు దానిని బంధించి జూకు తరలించారు. అయినప్పటికీ చిరుతపులులు సంచరిస్తున్నాయన్న వదంతులతో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు భయపడుతున్నారు. దాంతో స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. వర్తూర్, మరాఠా హల్లి, దొడ్డనకనెల్లి, ఇమ్మాడిహల్లి, తూర్పు బెంగళూరు ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేశారు. ముందు 134 పాఠశాలలకు సెలవు ప్రకటించగా, నిన్న మరో 60 స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







