మెగాస్టార్ ఇంట పెళ్లిసందడి
- February 11, 2016
మెగాస్టార్ ఇంట పెళ్లిసందడి మొదలైంది. పైన కనిపిస్తున్న ఫోటో ఆ సందర్భంలోనిది. చిరంజీవి కూతురు శ్రీజని చిత్తూరుకు చెందిన ఓ ఎన్ఆర్ఐతో నిశ్చితార్థం జరిగింది. మెగా బ్రదర్స్ దగ్గరుండి మ్యారేజ్ డేట్ తదితర పనులను పూర్తి చేశారు. ఈ క్రమంలో మెగా ఇంట్లో పసుపు పనులు మొదలయ్యాయి. తొలిరోజు బంధుమిత్రులతో శ్రీజ ఫోటో బయటకురాగా, ఇప్పుడు చిరంజీవి వంతైంది.ఇళ్లంతా బంధుమిత్రులతో సందడిగా మారింది. మ్యారేజ్ ఈనెల కాకపోతే వచ్చేనెలలో వుండవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. కొద్దిరోజులుగా శ్రీజ వివాహంపై వార్తలొస్తున్నా మెగా క్యాంపు వాటిని ఖండించలేదు. తాజా ఫోటోతో శ్రీజ మ్యారేజ్ ఖాయమని చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







