కువైట్ : కార్ పార్కింగ్ షెడ్ లో భారతీయుడి ఆత్మహత్య
- October 03, 2020
కువైట్ లో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్ జులా ప్రాంతంలోని ఓ కార్ పార్కింగ్ షెడ్ లో అతను ఉరేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో లభించిన వివరాల ఆధారంగా అతను 1989లో పుట్టినట్లు తెలిపారు. మిగిలిన వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. పార్కింగ్ షెడ్ లో రెండు మీటర్ల ఎత్తులో ఉన్న ఐరన్ కప్పుకు ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







