తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే జైలు శిక్ష: హెచ్చరించిన యూఏఈ
- October 03, 2020
యూఏఈ: న్యాయాన్ని తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను షేర్ చేస్తే వారికి జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది. న్యాయాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో... వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించటం నేరమని పేర్కొంది. అలాగే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచినా, నిజం కాదని తెలిసి కూడా వారి విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా ఫేడరల్ పీనల్ కోడ్ 266 ప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..