పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అరబిక్ తప్పనిసరి
- February 12, 2016
స్టేట్ క్యాబినెట్, అరబిక్ లాంగ్వేజ్‌ని పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో తప్పనిసరి చేస్తూ రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లుని ఆమోదించింది. ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, క్యాబినెట్‌కి అధ్యక్షత వహించారు. అధికారిక సంస్థలు, పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, అన్ని విభాగాల్లోని ఎడ్యుకేషన్ మరియు మున్సిపాలిటీలు అన్ని డాక్యుమెంట్లలో అరబిక్‌ని ఉపయోగించాలని ఈ డ్రాఫ్ట్ బిల్ చెబుతుంది. కాంట్రాక్టులు, కరెస్పాండెన్స్, లేబుల్స్, ప్రోగ్రామ్స్, పబ్లికేషన్స్ మరియు అడ్వర్‌టైజ్‌మెంట్లు వంటివి అరబిక్‌లో ఉండాలి. పోస్టల్ సెక్టార్‌లోనూ అభివృద్ధి కార్యక్రమాలపై క్యాబినెట్ చర్చించింది. అబుసమ్రా పోర్ట్ నిర్వహణపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖతార్ మరియు కిర్జిజ్ మధ్య ఎయిర్ సర్వీసులపై డ్రాఫ్ట్‌ని కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ రటాన్స్‌పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ ఆఫ్ ఖతార్, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ మధ్య అవగాహనా ఒప్పందాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







