సివిల్ ఐడీ హోం డెలివరీ: పీఎసిఐ అభ్యర్థనకు ఆమోదం
- October 06, 2020
కువైట్: ఆడిట్ బ్యూరో, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థనను ఆమోదించింది. సివిల్ ఐడీ కార్డుల్ని హోం డెలివరీ చేయడం కోసం పిఎసిఐ ఈ అభ్యర్థన చేసింది. కాగా, పిఎసిఐ, ఓ ప్రైవేట్ వెండర్ని ఇందుకోసం సంప్రదించడం జరిగింది. ఒక్కో డెలివరీకి 650 ఫిల్స్ ఇచ్చేలా ఏడాది కాలానికి ఈ ఒప్పందం కుదరనుంది. మూడు నెలల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కాగా, సివిల్ ఐడీ కలెక్షన్ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెంచింది. సౌత్ సుర్రాలోని తమ కార్యాలయంలో ఇది అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







