కువైట్ క్రౌన్ ప్రిన్స్‌గా బాధ్యతలు స్వీకరించిన షేక్ మిషాల్
- October 08, 2020
కువైట్ సిటీ: షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, నేషనల్ అసెంబ్లీ యెదుట కువైట్ క్రౌన్ ప్రిన్స్‌గా బాధ్యతలు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కువైట్ చట్టాలు, రాజ్యాంగం పట్ల బద్ధుడినై వుంటానని ఆయన ఈ సందర్భంగా పదవీ ప్రమాణం చేయడం జరిగింది. అంతకు ముందు కువైట్ నేషనల్ అసెంబ్లీ, ఏకగ్రీవంగా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ సబాహ్ను క్రౌన్ ప్రిన్స్‌గా ఆమోదించింది. కువైట్ ఎమిర్ - షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, షేక్ మిషాల్ని క్రౌన్ ప్రిన్స్‌గా నామినేట్ చేశారు. కువైట్ రాజ్యాంగం ప్రకారం క్రౌన్ ప్రిన్స్‌కి సంబంధించి ఎమిర్ నామినేషన్‌ని నేషనల్ అసెంబ్లీ ఆమోదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







