కొత్త దర్శకుడితో. సాయిధరమ్ తేజ్...
- February 12, 2016
కొత్త కబురు కొత్త దర్శకుడితో.. 'సు బ్రమణ్యం ఫర్ సేల్'తో గతేడాది విజయాన్ని ఖాతాలో వేసుకొన్నాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు 'సుప్రీమ్'గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సాయిధరమ్ కథానాయకుడిగా ఇప్పుడు మరో చిత్రం పట్టాలెక్కబోతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారు. 'స్నేహగీతం'లో నటుడిగా కనిపించాడు వెంకీ. ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నాడన్నమాట. మరోవైపు కన్నడ చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' రీమేక్‌లో నటించడానికి సాయిధరమ్ ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
మరి ఆ చిత్రానికి దర్శకుడెవరో తెలియాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







