'హౌ టు గివ్ జకత్' మొబైల్ యాప్‌కి అవార్డ్
- February 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ రెలిజియస్ ఎఫైర్ రూపొందించిన మొబైల్ యాప్ 'హౌ టు గివ్ జకత్' కి బెస్ట్ గవర్నమెంట్ మొబైల్ సర్వీస్ అవార్డ్ దక్కింది. సోషల్ ఎఫైర్స్ కేటగిరీలో ఈ అవార్డును ప్రకటించారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఈ అవార్డు విషయాన్ని తెలియజేశారు. జకత్కి సంబంధించిన అన్ని విషయాల్నీ ఈ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. జకత్ ఆఫ్ మనీ, గోల్డ్, సిల్వర్, స్టాక్స్, బాండ్స్, ఫ్రూట్స్, లైవ్ స్టాక్, రియల్ ఎస్టేట్ వంటి విషయాల్ని ఇందులో పొందుపర్చారు. ప్రభుత్వ సంస్థల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రతియేటా 'బెస్ట్ గవర్నమెంట్ మొబైల్ సర్వీస్ అవార్డ్'ను ఇస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు







