కబాలిని వాయిదా వేయాలని రజనీకాంత్...
- February 14, 2016
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన సినిమా రిలీజ్ విషయంలో భయపడుతున్నాడట. అందుకే తన లేటెస్ట్ ఎంటర్ టైనర్ కబాలిని వాయిదా వేయాలని నిర్మాత ఎస్ థాను కు సూచించాడు. అయితే రజనీకాంత్ తన సినిమాను వాయిదా వేస్తోంది, ఇతర సినిమాలతో పోటి కారణంగా కాదు. త్వరలో తమిళ నాట ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ప్రభావం తన సినిమా మీద పడకుండా ఉండేందుకు రిలీజ్ వాయిదా వేయాలని భావిస్తున్నాడు. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ మాఫియా డాన్ గా నటిస్తున్న సినిమా కబాలి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







