మక్కా గ్రాండ్‌ మాస్క్‌ కోర్టు యార్డ్‌లోకి దూసుకెళ్ళిన కారు

- October 31, 2020 , by Maagulf
మక్కా గ్రాండ్‌ మాస్క్‌ కోర్టు యార్డ్‌లోకి దూసుకెళ్ళిన కారు

రియాద్‌: ఓ కారు అత్యంత వేగంగా మక్కాలోని గ్రాండ్‌ మాస్క్‌ కోర్ట్‌ యార్డ్‌లోకి దూసుకెళ్ళింది. ఈ విషయం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వ్యక్తిని ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్‌ చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. డ్రైవర్‌ని సౌదీ సిటిజన్‌గా గుర్తించిన అధికారులు అతని పరిస్థితి అబ్‌నార్మల్‌గా వుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com