రష్యా అధ్యక్షుడు పుతిన్..రాజీనామా!!

- November 06, 2020 , by Maagulf
రష్యా అధ్యక్షుడు పుతిన్..రాజీనామా!!

రష్యా అధ్యక్షుడు పుతిన్.. రిజైన్!!

మాస్కో:రష్యా అధ్యక్షుడికి పార్కిన్సన్స్ వ్యాధి ఉందనే ఊహాగానాల మధ్య వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్ష్ పదవి నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం , వ్లాదిమిర్ పుతిన్ (68) ఆరోగ్య సమస్యల మధ్య పదవీ విరమణ చేయాలని అతని కుటుంబం కోరింది. పుతిన్ యొక్క 37 ఏళ్ల ప్రేయసి, అలీనా కబెవా అతడి ఇద్దరు కుమార్తెలు అతనిని పదవిని విడిచిపెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com