మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- May 03, 2026
న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే మూడవ వారంలో విడుదల కానున్నాయి. ఇప్పటికే 10వ తరగతి ఫలితాలు ప్రకటించిన బోర్డు, 12వ తరగతి ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్, ఉమాంగ్ యాప్, డిజిలాకర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత లభిస్తుంది. ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినవారు కంపార్ట్మెంట్ కేటగిరీ కిందకు వస్తారు. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన పరీక్షలకు దేశవ్యాప్తంగా 18 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







