కంపెనీలు, సంస్థలు ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించాలి
- February 16, 2016
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, కంపెనీలకు, సంస్థలకు ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఓ ప్రకటనలో ఈ మేరకు స్పష్టంగా పేర్కొంది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్. బహ్రెయిన్ వ్యాప్తంగా ట్రాఫిక్ పెట్రోల్స్ ఏర్పాటు చేయబడిందనీ, నిబంధనలకు విరుద్ధంగా నడిపే వాహనాలు, ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







