యూఏఈలో భారీ వర్షాలు
- February 16, 2016
యూఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ, దేశంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ కారణంగా విజిబులిటీ చాలా పూర్‌గా ఉంటుందనీ పేర్కొంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఫుజైరా, రస్ అల్ ఖైమా, దుబాయ్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేడు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయి. భారీ వర్షాలు, దానికి తోడు పొగ మంచు కారణంగా రహదార్లపై వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అల్ప పీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, గురువారం నాటికి అల్ప పీడన ప్రభావం తగ్గుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







