దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ సెన్సేషన్‌కు ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్య 10లక్షలు ..
- February 17, 2016
హుషారైన సాంగ్స్‌ను కంపోజ్ చేసి సినిమా సినిమాకు వైరైటీ మ్యూజిక్ నందిస్తాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లకు చేరుకుంది. ఈ సందర్భంగా దేవీ శ్రీప్రసాద్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం బుర్జ్ ఖలీఫాను సందర్శించాడు. నిజమైన బుర్జ్ ఖలీఫాలో మరో బుజ్జి బుర్జ్ ఖలీఫా ఇది..ఎంత అద్భుతంగా ఉందో చూడండి అంటూ గాజుతో తయారు చేసిన బుర్జ్ వద్ద దిగిన ఫొటోను దేవీ అభిమానులతో షేర్్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







