వృద్ధులకు వాహన సామర్థ్య పరీక్షల గ్రేస్ పీరియడ్: ట్రాఫిక్ అథారిటీస్ అభ్యంతరం
- November 23, 2020
మనామా:వాహన సామర్థ్య పరీక్షలకు సంబంధించి వృద్ధులకు ప్రస్తుతం వున్న ఐదేళ్ళ లిమిట్‌ని ఏడేళ్ళకు పెంచుతూ, వృద్ధులకు వెసులుబాటు కల్పించేలా బహ్రెయిన్ లెజిస్లేచర్ ఫర్ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ చేసిన సూచనల పట్ల బహ్రెయినీ ట్రాఫిక్ అథారిటీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నిర్ణయం వల్ల వాహన ప్రమాదాలు పెరుగుతాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పేర్కొంది. వాహనాల ఫిట్నెస్ విషయంలో రాజీ పడటం, వెసులుబాట్లు కల్పించడం తగదని డైరెక్టరేట్ చెబుతోంది. ఈ నిర్ణయం వల్ల వాహన చోదకులకు, రోడ్డు వినియోగదారులకు ప్రమాదాలు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందని డైరెక్టరేట్ అభిప్రాయపడుతోంది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









