కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీ: లాజిస్టిక్ హబ్‌గా అబుధాబి
- November 26, 2020
అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అబుధాబి గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మారేందుకు సన్నద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అబుధాబి సహా పలు నగరాలు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి. హోప్ కన్సార్టియం, వ్యాక్సిన్ ట్రాన్స్పోర్ట్, డిమాండ్ ప్లానింగ్, సోర్సింగ్, ట్రెయినింగ్ మరియు డిజిటల్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై కృషి చేస్తోంది. హోప్ కన్సార్టియం మెంబర్ అయిన ఎతిహాద్ కార్గో అలాగే కన్సార్టియం ఇప్పటికే ఐదు మిలియన్ల వ్యాక్సిన్లను నవంబర్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అబుధాబి తరఫున ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అబుధాబి పోర్ట్స్ కంపెనీ, రఫీద్ - అబుధాబి కి చెందిన హెల్త్ కేర్ పర్చేజింగ్ సంస్థ, అబుధాబికి చెందిన ఎడిక్యు, స్విట్జర్లాండ్‌కి చెందిన స్కై సెల్ వంటి సంస్థలు టెంపరేచర్ కంట్రోల్డ్ లాజిస్టిక్ కంటెయినర్స్‌ని ఫార్మాష్యూటికల్ రంగం కోసం తయారు చేయడంలో ఖ్యాతి గడించాయి. హోప్ కన్సార్టియంలో భాగంగా స్కై సెల్, స్థానిక తయారీ మరియు సర్వీస్ సెంటర్‌ని అబుధాబిలో ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు