చరణ్ కొత్త చిత్రం ప్రారంభం
- February 18, 2016
బ్రూస్‌లీ తర్వాత రామ్ చరణ్‌తేజ్ కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పనిచేస్తున్న చిత్రం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని సురేందర్‌రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. రామ్‌చరణ్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని.. అందరి ఆశీస్సులు కావాలని.. ఈ సందర్భంగా ఆయన అభిమానులను కోరారు. కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.
నటీనటులు
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా
మ్యూజిక్ - హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఆర్ట్ - నాగేంద్ర
ఎడిటర్ - నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్
కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్
దర్శకుడు - సురేందర్ రెడ్డి
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







