భారత్ దేశ వ్యాప్తంగా పేదలకోసం 80వేల ఇళ్లు
- February 18, 2016
భారత్ దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికోసం 80వేల గృహాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రూ.4వేల కోట్లను ఖర్చు చేయనుంది. గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలనశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 163 పట్టణాల్లో వీటిని నిర్మించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలను ఖర్చుచేయాలని, మొత్తం రూ.4,076కోట్లను వెచ్చించాలని ప్రణాళిక రూపొందింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







