'ఫ్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం..
- February 18, 2016
తన ఆటతో ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇపుడు మరో రికార్డును కైవసం చేసుకున్నారు. సచిన్ స్వీయ చరిత్రతో వచ్చిన 'ఫ్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. 2014నవంబర్6 న రిలీజైన ఈ పుస్తకం అత్యుత్తమ అమ్మకాలు జరిగినది పుస్తకంగా లిమ్కా బుక్లో చోటు కొట్టేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







