దుబాయ్లో దిగిన ఇజ్రాయెల్ తొలి కమర్షియల్ ఫ్లైట్
- December 02, 2020దుబాయ్:ఇజ్రాయెల్ క్యారియర్ ఇజ్రెయిర్, మొట్టమొదటిసారిగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయి రికార్డు సృష్టించింది. ఫ్లైట్ 6హెచ్ 663, టెల్ అవివ్ యోఫో నుంచి ఉదయం 10 గంటలకు (ఇజ్రాయెల్ సమయం) బయల్దేరి, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5.10 నిమిషాలకు 166 మంది ప్రయాణీకులతో ల్యాండ్ అయ్యింది. కాగా, తమ ఎయిర్ బస్ ఎ320 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వారానికి 14 విమానాల్ని నడపనుంది. ట్రేడ్ అలాగే టూరిజం విభాగాల్లో రెండు దేశాలూ కొత్త చరిత్ర సృష్టించబోతున్నాయని ఈ సందర్భంగా ఇరు దేశాలూ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు