సౌదీ: పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- December 02, 2020
రియాద్:కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో మధ్య స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ మిటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంచనాలు వెల్లడయ్యాయి. గురువారం వరకు వర్షాలు కురుస్తాయని సంబంధిత విభాగాలు పేర్కొనడం జరిగింది. మక్కా, రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్, జజాన్, అల్ బహా, కాసిమ్, హయిల్ మరియు నార్తరన్ బోర్డర్స్ రీజియన్‌లో వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల ఇసుక తుపాన్లు కూడా వ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!







