దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- June 02, 2024
అబుదాబి: దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్ హోల్డర్‌లు జూలై 1 నుండి కొన్ని సేవలకు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అబుదాబిలో అగ్రశ్రేణి ఆరోగ్య సౌకర్యాలను చేర్చడానికి కవరేజీని విస్తరించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎమిరాటీ ప్రాయోజిత డొమెస్టిక్ సహాయకులకు 60 ఏళ్లలోపు, ప్రాథమిక ఆరోగ్య బీమా ప్రీమియం Dh600క నుండి Dh750కి పెంచనున్నారు. అయితే ప్రీమియంలకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం, ప్రాథమిక ప్లాన్ వినియోగదారులు ఇన్-పేషెంట్ సేవలు మరియు వన్-డే ప్రొసీజర్‌ల కోసం ప్రామాణికమైన అదనపు రుసుములను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు బీమా కవరేజీని దాటితే తప్ప అని కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డామన్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..