COVID వ్యాక్సిన్: ఫైజర్ టీకాను అందుకున్న ప్రపంచపు మొదటి వ్యక్తి గా చరిత్ర సృష్టించిన బామ్మ!
- December 08, 2020

బ్రిటన్: కరోనా కు ఆమోదింపబడిన టీకాగా పేరు గాంచింది ఫైజర్.ఈ వ్యాక్సిన్ వాడటం ప్రారంభించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం యుకె. టీకాలు అందించే కార్యక్రమంలో భాగంగా 80 ఏళ్ళ పైబడిన వారికి మరియు ఆరోగ్య మరియు సంరక్షణ సిబ్బందికి టీకాలు అందించనున్నారు. నేడు ఈ టీకా అందుకున్న ప్రపంచపు మొదటి వ్యక్తిగా ఖ్యాతి గణించారు బ్రిటన్ కు చెందిన 90 ఏళ్ల మార్గరెట్ కీనన్. వచ్చే వారం 91 ఏళ్లు నిండనున్న మార్గరెట్ కీనన్ మాట్లాడుతూ "ఇది నాకు "ఉత్తమ పుట్టినరోజు బహుమతి". కోవిడ్ -19 టీకా అందుకున్న మొదటి వ్యక్తి నేను అవ్వటం నాకు ఎంతో గర్వకారణం. నా కుటుంబం మరియు స్నేహితులతో మరింత సమయాన్ని గడపడానికి ఈ టీకా దోహదపడుతుంది. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఎన్‌హెచ్‌ఎస్ ఆసుపత్రి సిబ్బందికి నా కృతజ్ఞతలు" అని అన్నారు.

90-year-old Margaret Keenan is the first to receive the Pfizer/BioNTech vaccine, administered by Matron May Parsons, as UK's mass vaccination programme begins https://t.co/3eBGv3RUsU pic.twitter.com/ltWAL8uDmr
— BBC Breaking News (@BBCBreaking) December 8, 2020
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







