తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు

- December 09, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 753 మంది కోలుకున్నారు.


--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com