ఆహార పదార్థాలు, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ధరల తగ్గుదల
- December 14, 2020
ఒమాన్: 2019 నవంబర్‌తో పోల్చితే 2020 నవంబర్ నాటికి ఆహార పదార్థాలు అలాగే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్‌పై ధరల తగ్గుదల 0.78 శాతంగా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా వెల్లడయ్యింది. ఈ మేరకు ఎన్‌సిఎస్‌ఐ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌తో పోల్చితే, ఈ ఏడాది నవంబర్ నాటికి ఈ తగ్గుదల నమోదయినట్లు ఎన్‌సిఎస్‌ఐ పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







