ఫ్యామిలీ నుంచి వర్క్ వీసా ట్రాన్స్ఫర్: వాళ్ళకు మాత్రమే
- December 16, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫ్యామిలీ వీసా (ఆర్టికల్ 22) నుంచి వర్క్ పర్మిట్ (ఆర్టికల్ 18) వీసాకి ట్రాన్స్ఫర్ కేవలం కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం అని తెలుస్తోంది. కువైటీ మహిళలు, కువైటీ బార్యల పిల్లలు, స్పౌజెస్ ఎవరైతే కువైట్‌లో జన్మిస్తారో వాళ్ళకీ, డాక్యుమెంట్లు కలిగిన పాలస్తీనీయన్స్కీ, డిప్లమా క్వాలిఫికేషన్.. ఆ పైన సెకెండరీ స్కూల్ లేదా కువైట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి హయ్యర్ వున్నవాళ్ళకీ, హెల్త్ విభాగంలో టెక్నికల్ ప్రొఫెషన్స్‌లో స్పెషలైజేషన్ వున్నవారికీ (మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అప్రూవల్ వుండాలి), ఈ ట్రాన్స్ఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







