హీరోల పారితోషికాలు..
- February 20, 2016
కాలం మారిపోయింది. ఒకప్పుడు జీతానికి హీరోలుగా పనిచేసిన రోజులు పోయాయి. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ లో 25% నుంచి 50% వరకూ హీరోల రెమ్యునేషన్స్ ఉంటున్నాయి. మిగతా బడ్జెట్ లో తక్కిన ఆర్టిస్టులు, లొకేషన్స్, ప్రొడక్షన్ ఖర్చు చెయ్యాల్సిన పరిస్ధితి ఏర్పడింది.పెద్ద నిర్మాతలు సృష్టించిన ఈ సమస్య చివరికి వాళ్లకే ముప్పుగా మారింది. ఇక తమ అభిమాన హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ తపన పడిపోతుంటారు.తమ వాడు ఎంత తీసుకుంటున్నాడు, మనోడి రైవలరీ ఎంత తీసుకోంటాడు.అనే విషయాలు ఫ్యాన్స్ మధ్య చాలా తరచూ వచ్చే డిస్కషన్స్! ఇంతటి ప్రాముఖ్యమున్న హీరోల పారితోషికాలు ఎలా ఉన్నాయన్నది ఒక్కలుక్కేద్దాం..
పవన్ కళ్యాణ్ - 25 కోట్లు
మహేష్ బాబు - 23 కోట్లు
ఎన్టీఆర్ - 20 కోట్లు
ప్రభాస్ - 18 కోట్లు
రామ్ చరణ్ - 15 కోట్లు
అల్లు అర్జున్ - 14 కోట్లు
బాలకృష్ణ - 7 కోట్లు
నాగార్జున - 7 కోట్లు
వెంకటేష్ - 7 కోట్లు
రవితేజ - 4 కోట్లు
నాని - 3 కోట్లు
నాగచైతన్య - 2.5 కోట్లు
రామ్ - 2 కోట్లు
సునీల్ - 2 కోట్లు
నితిన్ - 2 కోట్లు
అల్లరి నరేష్ - 2 కోట్లు
గోపిచంద్ - 2 కోట్లు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







