బ్రేకింగ్:దుబాయ్ లో ఉచిత కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం

- December 22, 2020 , by Maagulf
బ్రేకింగ్:దుబాయ్ లో ఉచిత కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం

దుబాయ్:కోవిడ్ -19 పై దుబాయ్ మంగళవారం ఉచిత  ఫైజర్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రకటించింది.దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసింది, కోవిడ్ -19 కు వ్యతిరేకంగా విస్తృతమైన వ్యాక్సిన్ ల ప్రచారం బుధవారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com