'గుంటూరు టాకీస్‌' చిత్రం ఆడియో విడుదల

- February 20, 2016 , by Maagulf
'గుంటూరు టాకీస్‌'  చిత్రం ఆడియో విడుదల

సిద్ధు, రష్మీ, శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు టాకీస్‌ ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళావేదికలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదండరామిరెడ్డి హాజరయ్యారు. నరేష్‌, రాజారవీంద్ర, అనసూయ, లక్ష్మీప్రసన్న, రఘు కుంచె, చిత్రబృందం పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com