ఏపీ సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్
- December 23, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి జగన్ ను ఈ ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు.ఆయనతో పాటు డీజీపి గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయునున్న విషయం తెలిసిందే, అదే రోజు సీఎస్ గా ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపడతారు.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!







