లైసెన్స్ లేని ఇంజనీర్లకు ఉద్యోగమిస్తే 1 మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా
- December 23, 2020
రియాద్:అక్రిడేషన్ లేని ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పిస్తే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సౌదీ అథారిటీస్ హెచ్చరించాయి. 1 మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా ఉల్లంఘనులకు విధించడం జరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రొఫెషనల్లీ లైసెన్స్ లేని ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇవ్వడం నేరం. అవసరమైన ప్రొఫెషనల్ లైసెన్సింగ్ అక్రిడేషన్ లేకుండా ఇంజనీరింగ్ ఉద్యోగం చేయడానికి ముందుకు రావడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఈ తరహా నేరాలకు ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం వుంది. ఏడాది జైలు శిక్ష అలాగే 1 సౌదీ రియాల్స్ జరీమానా కూడా విధించడానికి వీలుంది.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







