గురువారం నుంచి కోవిడ్ 19 వ్యాక్సినేషన్
- December 23, 2020
కువైట్ సిటీ:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబాహ్, రేపటి నుంచి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫెయియర్ గ్రౌండ్ (మిష్రెఫ్)లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బ్యాచ్‌ల వారీగా ప్రతి నెలా వ్యాక్సిన్లు దేశానికి చేరుకుంటాయి. మొదటి షిప్మెంట్లో భాగంగా 150,000 డోసుల వ్యాక్సిన్ వచ్చిందనీ, దీన్ని 75,000 మందికి వినియోగిస్తామని చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి, వయసులో పెద్దవారికి, స్పెషల్ నీడ్స్ గలవారికి తొలుత ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇస్తారు. మెడికల్ టీమ్‌లు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కోసం సిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







