దుబాయ్ లో నూతన విలాసవంతమైన ప్రాజెక్ట్
- February 21, 2016
దుబాయ్ లోని షేక్ జాయేద్ రోడ్డు లోని అయ్కోన్ నగరంలో నూతన విలాసవంతమైన ప్రాజెక్ట్ కారు లిఫ్ట్ సౌకర్యంతో ఏర్పడనుంది. ఈ ప్రాజెక్ట్ పరిధి లోని ఒక నాలుగు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 80 అంతస్థుల అయ్కోన్ హోటల్ మరియు రెసిడేన్సి ఉన్నాయి. అలాగే మరో 65 అంతస్థుల దమక్ మైసన్ ప్రత్యేక హోటల్ రెసిడేన్సితో పాటు 60 అంతస్థుల అపార్ట్ మెంట్, మరో 65 అంతస్థుల ఆఫీసు టవర్ , అలాగే రెండు 30 అంతస్థుల అల్ట్రా లగ్జరీ నివాస భవనాలు , ప్రతి యూనిట్ కు, కారు లిఫ్ట్ సౌకర్యం, దుబాయ్ కాలువ, సఫా పార్క్ ను చూసే విధంగా ప్రత్యేక వీక్షణ సౌకర్యం ఇక్కడ అందుబాటు లోనికి రానున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







