105 మంది అక్రమ టాక్సీ డ్రైవర్ ల అరెస్ట్
- February 21, 2016
వివిధ దేశాలకు చెందిన 105 మంది అక్రమ టాక్సీ డ్రైవర్ ల అరెస్ట్ చేసినట్లు డైరక్టరేట్ అఫ్ ట్రాఫిక్ అపరషన్స్ డైరక్టర్ ప్రకటించారు. వీరిని పబ్లిక్ ప్రాసిక్యుషన్స్ కు పంపగా, బహేరనియులు కాని వారికి దేశ బహిష్కరణ, ఒక నెలరోజుల పాటు కారాగారం ,1000 బహెరిన్ దినార్ల జరిమానాను కోర్టు వారికి విధించినట్లు ఆయన తెలిపారు. ఇకపై మరింతగా తమ దృష్టిని సారించి ఉల్లంఘనలకు పాల్పడుతున్న అక్రమ టాక్సీ డ్రైవర్ లను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. రిజిస్త్రార్ చేసుకొన్న బహేరిన్ ద్రివర్ల జీవనోపాధిని దెబ్బ తీయడం సరి కాదని అన్నారు. అక్రమ టాక్సీ డ్రైవర్ ల చొరబాట్లపై తమ శాఖ అప్రమత్తంగా ఉండి, దీనిపై ప్రచారం సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







