70 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రణాళిక
- December 31, 2020
దుబాయ్: 2021లో దుబాయ్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా ప్రణాళికలు రచించారు. ఫైజర్ మరియు బయో ఎన్టెక్ రూపొందించిన వ్యాక్సిన్ని ఉచితంగానే అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ముందస్తుగా 60 ఏళ్ళ పైబడినవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2021 ముగిసేనాటికి 70 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఏప్రిల్లో రెండో ఫేజ్ వ్యాక్సినేషన్ పౌరులందరికీ అలాగే నివాసితులందరికీ అందుతుందని దుబాయ్ స్టీరింగ్ కమిటీ - కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఛైర్ విమెన్ ఫరీదా అల్ ఖాజా చెప్పారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









