భారత్ లో కొత్తగా 19,078 కరోనా కేసులు
- January 02, 2021
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఇది శుభపరిణామం అని చెప్పాలి.గతంలో 80వేలకు పైగా కేసులు నమోదవుతుండేవి. అయితే, అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో రోజుకు వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో గడిచిన 24 గంటలలో కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది.ఇందులో 99,06,387 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,50,183 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 224 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,49,218 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!







