టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి
- February 22, 2016
టీడీపీలో చేరితే అభివృద్ధి జరుగుతుందనే వైసీపీని వీడామని భూమా నాగిరెడ్డి అన్నారు. కొద్ది సేపటి క్రితం వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూమా..టీడీపీలోకి రావటం సంతోషంగా ఉంది..సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాము..వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమంది వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుందని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







