దండకారణ్యం ఆడియో రిలీజ్ ..

- February 22, 2016 , by Maagulf
దండకారణ్యం ఆడియో రిలీజ్ ..

ఆర్‌ నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో రూపొందిన దండకారణ్యం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, గద్దర్‌, గోరేటి వెంకన్నచ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌దాస్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com