సంజయ్ దత్ 25న విడుదల
- February 22, 2016
: జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ నెల 25న విడుదల కాబోతున్నాడు. ఎరవాడ జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.1993 ముంబై బాంబు పేలుళ్లు, అక్రమాయుధాల కేసులో సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. సత్ప్రవర్తన కింద ప్రభుత్వం కొంత శిక్షాకాలాన్ని తగ్గించడం, మిగిలిన శిక్షాకాలాన్ని పూర్తి చేయడంతో సంజయ్ విడుదలకు లైన్ క్లియరైంది. గురువారం ఉదయం 9 గంటలకు జైలు నుంచి బయటకురానున్నాడు. జైలు వద్ద సంజయ్ భార్య మాన్యత, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలకనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు రావచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







