ఆన్లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రతపై రాజీ లేదన్న సౌదీ
- January 12, 2021
రియాద్: హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సి) అవ్వద్ అల్ అవ్వద్ మాట్లాడుతూ, ఆన్లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రత విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నామనీ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ చెప్పారు. హెచ్ఆర్సి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్ వేధింపులు, ఆన్లైన్ నేరాల విషయంలో చిన్నారులు ఇబ్బందులు పడకుండా ఫూల్ ప్రూఫ్ మెకానిజం ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. బాధితులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నట్లు వివరించారు అవ్వద్ అల్ అవ్వద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







