కువైట్:వాహనాల స్టిక్కర్ నెంబర్ ప్లేట్ల జారీ ప్రారంభం
- January 15, 2021
కువైట్ సిటీ:జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, యూరోపియన్ స్టయిల్ స్టిక్కర్ నెంబర్ ప్లేట్లను వాహనాలకు సంబంధించి జారీ ప్రక్రియను ప్రారంభించింది. నెంబర్ ప్లేట్ల కోసం మెటల్ బేస్ లేని వాహనాలకు నేరుగా ఈ నంబర్ స్టిక్కర్లు అంటించబడతాయి. కొత్త స్టిక్కర్లు అవసరమైనవారు, ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి వుంటుంది. రిఫ్లెక్టివ్ స్టిక్కర్‌తో వీటిని తయారు చేశారు. కువైట్ లోగో వాటర్ మార్క్ వీటిపై వేసి వుంటుంది. మోడర్న్ వాహనాలకు ఈ స్టిక్కర్లు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







