27,000 డోసుల ఫైజర్ వ్యాక్సిన్ అందుకున్న ఒమన్
- January 15, 2021
మస్కట్:ఒమన్ ఇప్పటిదాకా 27,000 డోసుల ఫైజర్ వ్యాక్సిన్‌ని అందుకోవడం జరిగింది. మొత్తం 370,000 ఫైజర్ వ్యాక్సిన్లను బుక్ చేయడం జరిగిందని మినిస్టర్ ఆఫ్ హెల్త్ మొహమ్మద్ అల్ సీది చెప్పారు. గవి వ్యాక్సిన్ అలయన్స్‌తో మిలియన్‌కి పైగా డోసుల వ్యాక్సిన్‌ని సుల్తానేట్ బుక్ చేయడం జరిగింది. 22,000కి పైగా వయల్స్ వ్యాక్సిన్ ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. 22,749 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







