నేటి నుంచి యు.ఎ.ఈ లో అందుబాటులో శామ్ సంగ్ ఎస్ 7 ఫోన్లు
- February 24, 2016
నేటి నుంచి యు.ఎ.ఈ లో అందుబాటులో శామ్ సంగ్ ఎస్ 7 ఫోన్లు రానున్నాయి. శామ్ సంగ్ గల్ఫ్ ఎలెక్ట్రానిక్స్ నూతన గాలక్సీ ఎస్ 7 ను యు.ఎ.ఇ. సరఫరా చేయనుంది. ఈ ఫొనె కోసం ముందే ఆర్డర్ ఇచ్చిన వారు ఈ సరికొత్త గాలక్సీ స్మార్ట్ ఫోన్ తో పాటు తాజా బహుమతిని పొందవచ్చు, " గేర్ వి అర్ " అనే 360 డిగ్రీలు ఒక వినోద వల్లరి లభ్యం కానున్నట్లు ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







