ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు సానియా,మార్టినా హింగిస్ జోడీ
- February 24, 2016
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, ఆమో స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ జోడీ డబ్ల్యూటీఏ ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. భాగంగా బుధవారమిక్కడ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా, హింగిస్ జొడీ 64, 46, 104తో చైనాకు చెందిన యీ ఫాన్ జు, ససాయ్ ఝెంగ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!







