ఇటు ఉద్యోగం, అటు వ్యాపారం
- February 24, 2016
పబ్లిక్ సెక్టార్‌కి చెందిన ఉద్యోగులు ఇకపై చిన్న చిన్న వ్యాపారాలను నిర్మించుకోవచ్చు. అది కూడా వారి ఉద్యోగాలను వదులుకోకుండానే. పబ్లిక్ అథారిటీ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అధికారిక ట్విట్టర్ అక్కౌంట్లో ఈ సర్క్యులర్ని పొందుపరిచారు. ఒమన్ యూత్, తమ సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతనం దక్కని సెలవు సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు తీసుకుని, వారి వారి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదా సెలవు పెట్టడం అనే రెండు ఆప్షన్స్‌ని ఇందులో పొందుపరిచారు. రాజీనామాకి సంబంధించిన, సెలవుకు సంబంధించిన నిబంధనల్నీ వివరంగా పేర్కొన్నారు. అయితే ఉద్యోగి మూడేళ్ళ పాటు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే 15 సంవత్సరాలు సర్వీస్ దాటి ఉండకూడదు. 45 ఏళ్ళ వయసు దాటకుండా ఉండాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







